Silver Price On April 24th 2021: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం ఉదయం స్వల్పంగా తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఇక పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. శనివారం సిల్వర్ రేట్ కూడా దిగొచ్చింది. దీంతో వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ.689గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.68,900కు చేరింది. అలాగే దేశంలోని పలు నగరాల్లో మారిన రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కేజీ సిల్వర్.. రూ.74,300గా ఉంది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల సిల్వర్ రూ.689గా ఉండగా.. కిలో వెండి రూ.68,900గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.689 ఉండగా.. కేజీ ధర రూ.68,900గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కిలో వెండి ధర రూ.74,300గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల ధర రూ.743 ఉండగా.. కిలో వెండి రూ.74,300కు చేరింది.
SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!