Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిల్వర్‌ ధర.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది

Silver Price Today: బంగారం లాగానే వెండి ధరల్లో కూడా ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు వెండి ధర పరుగులు పెడుతుంటే మరోరోజు దిగి వస్తోంది...

Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిల్వర్‌ ధర.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది
Silver Price

Updated on: Jun 15, 2021 | 6:27 AM

Silver Price Today: బంగారం లాగానే వెండి ధరల్లో కూడా ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు వెండి ధర పరుగులు పెడుతుంటే మరోరోజు దిగి వస్తోంది. ఇక దేశంలో బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. దేశీయంగా 400 రూపాయల వరకు తగ్గితే హైదరాబాద్‌లో మాత్రం 800 రూపాయల వరకు తగ్గింది. తాజాగా మంగళవారం ఉదయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో నమోదైన వెండి ధరల వివరాలను ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,900 ఉండగా, చెన్నైలో రూ.76,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.71,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కేరళలో రూ.71,900 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, విజయవాడలో రూ.76,500వద్ద కొనసాగుతోంది.

అవి కూడా చదవండి

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గింది.. ఎందంటే..!

Gold Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. బంగారు నగల అమ్మకాలకు రేపటి నుంచి హాల్ మార్క్ రూల్‌ తప్పనిసరి

ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!