Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్‌ ధరలు..!

|

Dec 06, 2021 | 5:53 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధరలు పెరుగుతుంటే.. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నాయి. దేశంలో..

Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్‌ ధరలు..!
Follow us on

Silver Price Today: ఒక వైపు బంగారం ధరలు పెరుగుతుంటే.. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నాయి. దేశంలో మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం లేదు. బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. తాజాగా సోమవారం (డిసెంబర్‌ 6)న దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, కోల్‌కతాలో రూ.61,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,600 ఉండగా, కేరళలో రూ.61,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, విజయవాడలో రూ.65,500 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!

Whatsapp Cashback: వాట్సాప్ అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్