వెండి ధరలు షాకిచ్చాయి. బంగారం బాటలోనే సిల్వర్ రేట్స్ కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఈరోజు ఉదయం స్వల్పంగా పెరిగాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి షాకిచ్చింది. అటు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధరల రూ. 652కు చేరింది. అలాగే కేజీ సిల్వర్ రేట్ రూ. 65,200కు చేరింది. అలాగే హైదరాబాద్, విజయవాడతోపాటు.. దేశ రాజధాని ఢిల్లీలో సిల్వర్ రేట్స్లలో స్వల్పంగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ. 652 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 65,200కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 696కు చేరగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 69,600కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 696 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 69,600కు చేరింది. అలాగే దేశ రాజధాని ముంబైలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 652కు చేరగా.. కేజీ వెండి ధర రూ. 65,200కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 696 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 69,600కు చేరింది. ఇక కేరళలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 696 ఉండగా.. కేజీ వెండి ధర రూ. 69,600కు చేరింది.
అలాగే ఈరోజు ఉదయం బంగారం ధరలలో కూడా స్వల్పంగా మార్పులు జరిగాయి. దేశీయ మార్కెట్‌తోపాటు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,550కు చేరింది.
Vinayaka Chaviti: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్.. అధికారుల తీరుని ఖండించిన బీజేపీ నేతలు
Viral Pic: పదే పదే ఇబ్బంది పెడుతున్న అడవి దున్న.. ఆగ్రహించిన తల్లి ఏనుగు.. ఊహించని రీతిలో..