Silver Rate Today: వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కొనసాగుతున్నాయి. శుభ కార్యక్రమాలు, పండుగల నేపథ్యంలో వినియోగదారులు వెండిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై హైదరాబాద్‌లో ఏకంగా రూ. 1300 పెరిగిందంటేనే సిల్వర్ డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,600 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో గురువారం కిలో వెండి ధర రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 98,700 గా ఉంది.
* కర్నాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి రూ. 64,600గా నమోదైంది.
* హైదరాబాద్‌లో గురువారం కిలో వెండిపై రూ. 900 పెరిగి.. రూ. 68,700వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.
* సాగర నగరం విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 68,700 గా ఉంది.
Also Read: Mahesh Babu: మహేష్ బాబుకు కలిసొచ్చిన నాగచైతన్య లవ్‌స్టోరీ.. అరుదైన రికార్డు సొంతం..