Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..?

Silver Price Today: బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి కొంచెం ఆశాజనకంగా ఉంది.

Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Nov 20, 2021 | 6:00 AM

Silver Price Today: బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి కొంచెం ఆశాజనకంగా ఉంది. దేశీయ మార్కెట్లో వెండి ధరలలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. శనివారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.70,700 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 707 కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు కింది విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 660 ఉండగా.. కేజీ ధర రూ. 66,000కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 707 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 70700కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 660 ఉండగా.. కేజీ ధర రూ. 66000కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 707 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 70700కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 707 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 70700కు చేరింది.

ఇదిలా ఉంటే ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,530కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,290కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,500కు చేరింది.

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..