Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. దేశ వ్యాప్తంగా తగ్గిన ధరలు.. ఈరోజు కేజీ సిల్వర్‌ ఎంతుందంటే..

Silver Price Today: వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది. వరుసగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం ఉత్తరాదికే పరిమితమైన వెండి ధరల పతనం నేడు దక్షిణాదిలోనూ కనిపించింది. మరీ ముఖ్యంగా..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. దేశ వ్యాప్తంగా తగ్గిన ధరలు.. ఈరోజు కేజీ సిల్వర్‌ ఎంతుందంటే..
Follow us

|

Updated on: Feb 20, 2021 | 9:18 AM

Silver Price Today: వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది. వరుసగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం ఉత్తరాదికే పరిమితమైన వెండి ధరల పతనం నేడు దక్షిణాదిలోనూ కనిపించింది. మరీ ముఖ్యంగా నేటి వెండి ధరల తరుగుదల సౌత్‌లోనే ఎక్కువగా కనిపించింది. మరి దేశ వ్యాప్తంగా నేడు కేజీ సిల్వర్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారంతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.300 తగ్గి, రూ.68,700గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే ఇక్కడ కూడా వెండి ధరలో తరుగుదల కనిపించింది. శుక్రవారంతో పోలిస్తే ఇక్కడ కిలో వెండి ధర రూ.300 తగ్గి, రూ.68,700 వద్ద కొనసాగుతోంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.900 తగ్గి, రూ.73,400 గా నమోదైంది. విజయవాడలో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.900 తగ్గి, రూ.73,400 వద్ద కొనసాగుతోంది. చెన్నైలోనూ కేజీ వెండి ధర రూ.73,400 గా పలికింది.

Also Read: Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ