Silver Price Today: వెండి ధరలు కూడా బంగారం దారిలోనే ప్రయణిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న సిల్వర్ ధరలు తాజాగా మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. మంగళవారం కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని న్యూడిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ధరలో ఎలాంటి మార్పు లేదు ఇక్క కిలో వెండి ధర రూ. 61,200 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,300గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది.
* హైదరాబాద్‌లో కూడా వెండి ధర పెరిగింది. ఇక్కడ కిలో సిల్వర్ రూ. 65,300 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,300 గా ఉంది.
* సాగర తీరం విశాఖలో మంగళవారం కిలో వెండి ధర రూ. 65,300 వద్ద కొనసాగుతోంది.
Firing in America: అమెరికాలో పండగ సంబరాల్లో కాల్పులు.. ఒకరి మృతి.. 13 మందికి గాయాలు..
KK – Etela Rajender: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. వైరల్‌గా మారిన ఈటల, కేకే పలకరింపు..