Silver Price Today: గతకొన్ని రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి నుంచి వెండి ధరల్లో దూకుడు కనిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ. 5 వేలకుపైగా పెరిగిందంటేనే సిల్వర్ రేట్స్ ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మార్చి 10వ తేదీన ఒకే రోజు ఏకంగా రూ. 2600 తగ్గిన వెండి ధర, 11వ తేదీన మరోసారి పెరిగింది. ఇక ఈ పెరుగుదల శనివారం కూడా కనిపించింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,200 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం కిలో వెండి ధర రూ. 70,200 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,600 గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,600గా నమోదైంది.
* విజయవాడలో శనివారం కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.
* సాగర తీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,600 గా ఉంది.
Also Read: Summer Diet: ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఉండాలంటే ఇలా చేయండి.. మీ ఆరోగ్యం మీ చేతిలో..
Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!