AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold & Silver: స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. పసిడి ప్రియులకు ఊరట.. పరుగులు తీస్తున్న వెండి..

బంగారం, వెండి ధరల్లో రోజు హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. నిన్న ఉన్న ధర నేడు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న ధర రేపు మారవచ్చు. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా..

Gold & Silver: స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. పసిడి ప్రియులకు ఊరట.. పరుగులు తీస్తున్న వెండి..
Gold Price Today
Ganesh Mudavath
|

Updated on: Sep 12, 2022 | 7:43 AM

Share

బంగారం, వెండి ధరల్లో రోజు హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. నిన్న ఉన్న ధర నేడు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న ధర రేపు మారవచ్చు. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా క్రయవిక్రయాలు మాత్రం ఆగవు. దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్‌ 12 (సోమవారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఆదివారం కొనసాగిన ధరలే సోమవారానికీ కొనసాగుతున్నాయి. వెండి మాత్రం షాకిచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.

హైదరాబాద్ లో 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం, ₹46,750, 24 క్యారెట్ల బంగారం ₹51,000 గా ఉంది. చెన్నైలో ₹51,710, ముంబయిలో ₹51,000, ఢిల్లీలో ₹51,150, కోల్ కతాలో ₹51,000, బెంగళూరులో ₹51,050, కేరళలో ₹51,000, పుణెలో ₹51,030, వడోదరలో ₹51,030, అహ్మదాబాద్ లో ₹51,050, జైపుర్ లో ₹51,150, లఖ్ నవూలో ₹51,150, కోయంబత్తూరులో ₹51,710, విజయవాడలో ₹51,000, విశాఖపట్నంలో ₹51,000 గా ఉంది.

మరోవైపు.. వెండి ధరలు షాకిచ్చాయి. కిలోపై ఏకంగా రూ.5,400 పెరిగి 60,400 కు చేరింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర ₹60,400 గా ఉంది. చెన్నైలో ₹60,400. ముంబయిలో ₹55,000, ఢిల్లీలో ₹55,000, విజయవాడలో ₹60,400 గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..