GST Collection: సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి భారీగా జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల వాటా ఎంతంటే..

దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా మంచి ఆదాయమే వస్తోంది. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల సమాచారం వెలువడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లు వచ్చినట్లు గణాంకాంలు చెబుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24), ఏప్రిల్ నెల నుంచి నెల వారీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ( జీఎస్టీ) వసూళ్లు రూ.1.60..

GST Collection: సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి భారీగా జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల వాటా ఎంతంటే..
Gst
Follow us
Subhash Goud

|

Updated on: Oct 01, 2023 | 6:51 PM

కేంద్ర ప్రభుత్వానికి నెల నెల జీఎస్టీ వసూళ్లు భారీగానే పెరిగిపోతున్నాయి. ప్రతి నెల అధిక మొత్తంలో గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) పెరుగుదలతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి చేరుతుంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా మంచి ఆదాయమే వస్తోంది. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల సమాచారం వెలువడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లు వచ్చినట్లు గణాంకాంలు చెబుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24), ఏప్రిల్ నెల నుంచి నెల వారీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ( జీఎస్టీ) వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగోసారిగా నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఆరు నెలల్లో నాలుగు సార్లు జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఆరు నెలల్లో మొత్తం పన్ను వసూళ్లు రూ.9,92,508 కోట్లు. ప్రభుత్వానికి కనీసం 10 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.

సెప్టెంబర్ జీఎస్టీ (GST) కలెక్షన్ వివరాలు:

  • మొత్తం GST వసూళ్లు: రూ. 1,62,712 కోట్లు
  • CGST: రూ. 29,818 కోట్లు
  • SGST: రూ. 37,657 కోట్లు
  • IGST: రూ. 83,623 కోట్లు
  • సెస్సు: రూ.11,613 కోట్లు

ఈ ఐజీఎస్టీ మొత్తంలో కేంద్రానికి రూ.33,736 కోట్లు రాగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.27,578 కోట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  దీని తో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ( GST) మొత్తం వాటా ఈ కింది విధంగా ఉంది:

  • కేంద్రం అందుకున్న జీఎస్టీ వాటా: రూ.63,555 కోట్లు
  • రాష్ట్రాలకు అందిన జీఎస్టీ వాటా: రూ.65,235 కోట్లు
  • రాష్ట్రాల వారీగా జీఎస్టీ ఆదాయం ఎలా ఉంది?

అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు ముందుగా ఉన్నాయి. అయితే తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా సమీపంలోనే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) వసూళ్లు ఉన్న 10 రాష్ట్రాల జాబితా ఇలా ఉంది.

ఇవి కూడా చదవండి
  1. మహారాష్ట్ర: రూ. 25,137 కోట్లు
  2. కర్ణాటక: రూ.11,693 కోట్లు
  3. తమిళనాడు: రూ.10,481 కోట్లు
  4. గుజరాత్: రూ.10,129 కోట్లు
  5. హర్యానా: రూ. 8,009 కోట్లు
  6. ఉత్తరప్రదేశ్: రూ. 7,844 కోట్లు
  7. తెలంగాణ: రూ. 5,226 కోట్లు
  8. పశ్చిమ బెంగాల్: రూ. 4,940 కోట్లు
  9. ఢిల్లీ: రూ.4,849 కోట్లు
  10. ఒడిశా: రూ.4,249 కోట్లు
  11. ఆంధ్రప్రదేశ్: రూ. 3,658 కోట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఆటోను కారుగా మార్చుకున్న యువకుడు.. వీడియో
వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఆటోను కారుగా మార్చుకున్న యువకుడు.. వీడియో
సౌత్‌ సర్కిల్స్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.!
సౌత్‌ సర్కిల్స్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.!
ఏంటి ఈ అమ్మాయి ఇలా మారిపోయింది.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
ఏంటి ఈ అమ్మాయి ఇలా మారిపోయింది.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
వామ్మో..! ఆ గ్రామంలోకి వెళితే అంతే సంగతులు!
వామ్మో..! ఆ గ్రామంలోకి వెళితే అంతే సంగతులు!
ఆఫీస్‌లో కాసేపు కునుకు! కట్‌చేస్తే.. దెబ్బకు జాబ్‌ ఊస్టింగ్‌
ఆఫీస్‌లో కాసేపు కునుకు! కట్‌చేస్తే.. దెబ్బకు జాబ్‌ ఊస్టింగ్‌
ఐశ్వర్యారాయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్..
ఐశ్వర్యారాయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్..
కెప్టెన్సీ కోసం ఆ ఆటగాడిని మెగా వేలంలో టార్గెట్ చేయనున్న ఆర్సీబీ
కెప్టెన్సీ కోసం ఆ ఆటగాడిని మెగా వేలంలో టార్గెట్ చేయనున్న ఆర్సీబీ
ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా..?
ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా..?
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క్రేజీ బ్యూటీ..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క్రేజీ బ్యూటీ..
ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలనుకోవడం అవివేకం: అంబటి
ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలనుకోవడం అవివేకం: అంబటి
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!