SBI Home Loans : ఇల్లు కొనాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్.. మిస్డ్ కాల్ ఇవ్వండి…హోంలోన్ పట్టండి

సొంతింటి కలను నిజం చేసుకుందామని అనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు

SBI Home Loans : ఇల్లు కొనాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్.. మిస్డ్ కాల్ ఇవ్వండి...హోంలోన్ పట్టండి
sbi home loans
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2021 | 5:40 PM

SBI Home Loans : సొంతింటి కలను నిజం చేసుకుందామని అనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేసింది. అంతేకాదు ఏడాదికి క‌నిష్ఠంగా 6.8 శాతం వ‌డ్డీతో హోంలోన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించింది. ఎస్‌బీఐ వివిధ రకాల హోం లోన్స్‌ను అందిస్తోంది.. ఇందులో సాధార‌ణ హోంలోన్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్ హోంలోన్‌, ఆర్మీ, ర‌క్ష‌ణ రంగ సిబ్బందికి ఎస్‌బీఐ శౌర్య హోంలోన్‌ల‌తోపాటు ఎస్‌బీఐ స్మార్ట్‌హోమ్‌, ఎస్‌బీఐ ఎన్నారై హోంలోన్‌లాంటివి అందిస్తోంది.

కొత్త‌గా హోంలోన్ కావాల‌ని అనుకునే వాళ్లు 7208933140 నంబ‌ర్‌కు మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది.  మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని ఎస్‌బీఐ వెల్ల‌డించింది. అతి త‌క్కువ వ‌డ్డీరేట్ల‌తో ఇప్ప‌టికే దేశంలో హోంలోన్ షేర్‌లో 34 శాతం వాటా ఎస్‌బీఐదే కావ‌డం విశేషం. స‌గ‌టున రోజుకు వెయ్యి మంది హోంలోన్ క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Also read:

Breaking News: నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. రేపు జీవో విడుదల చేస్తామంటూ..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై