Lab Grown Gold: ఇంకేం స్మగ్లర్లకు చేతినిండాపనే..! ల్యాబ్‌లో బంగారం సైతం తయారు చేసేస్తున్నారు..

బంగారం రేట్లు ఎంత తగ్గుతున్నా.. సామాన్యుడికి మాత్రం అది అందని ద్రాక్షాపండే. రూ.70వేలు, రూ.80 వేలతో బంగారం కొనలేక చతికలి పడుతున్నారు. అటువంటి వారికోసమే కేవలం రూ.3 వేలు, రూ.5 వేలకు కావల్సినంత బంగారం కొనుగోలు చేసే అవకాశం దక్కింది. అయితే ఈ బంగారం తవ్వి తీసిందికాదు బాసూ.. ల్యాబ్ లో తయారు చేసింది..

Sridhar Rao

| Edited By: Srilakshmi C

Updated on: Nov 17, 2024 | 8:26 PM

పక్షం రోజులుగా బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అయినా.. మధ్యతరగతి వారికి బంగారం ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. సామాన్యులు బంగారం కొనడం కాదు బంగారాన్ని చూడాలన్న భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్థాయిలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి ఇప్పుడు ల్యాబ్ మేడ్ గోల్డ్ అందుబాటులోకి వచ్చింది.

1 / 5
సాధారణంగా బంగారాన్ని బంగారం ఘనుల నుండి తయారు చేస్తారు. కానీ ఈ ల్యాబ్ మేడ్ హోల్డ్ ను ల్యాబ్‌లో తయారు చేస్తారు. ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లో ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని తయారు చేసే ల్యాబ్‌లు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు.

2 / 5
బంగారానికి ఏమాత్రం తీసుపోని విధంగా ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ ఉండటంతో మధ్యతరగతి వారు ఎక్కువగా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. ఒరిజినల్ బంగారం నగలు కొనాలంటే దాదాపు ఒక్కొక్క నగకు సుమారు మూడు నుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

3 / 5
కానీ ఈ ల్యాబ్ మేడ్ హోల్డ్ లో సేమ్ అదే నగలు మూడు నాలుగు నుండి ఏడు వేల మధ్యలోనే దొరుకుతాయంటున్నారు ల్యాబ్ మేడ్ గోల్డ్ షో యజమానులు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్లిలో బంగారాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి.

4 / 5
కాబట్టి కొంత బంగారాన్ని ఉపయోగించి.. మిగతాది అంతా కూడా ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని వాడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. ఈ ల్యాబ్ మెట్ గోల్డ్.. బంగారానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చూసేవాళ్ళు ఎవరు కూడా ఇది బంగారం కాదంటే నమ్మలేని పరిస్థితని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

5 / 5
Follow us
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో

ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..

కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!

స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!

హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!

ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!