
రోడియం భూమిపైన బంగారం కన్నా సుమారు 100 రెట్లు అరుదుగా కనిపిస్తుంది. దీని ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా కారు ఎగ్జాస్ట్‌లోని క్యాటలిటిక్ కన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్, జ్యూవెలరీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తూంది. 2025 ఏడాదిలో రోడియం ధర సగటున ఒక ఔన్సు (ounce) కు $4,500–$5,700 యూఎస్ డాలర్ వరకు ఉంది. అదే సమయంలో బంగారం ధర ఒక ఔన్సుకు సుమారు $2,300 యు ఎస్ డాలర్స్ మాత్రమే ఉంది.ఇది భూమిలో దీనిని తక్కువ పరిమాణంలో లభిస్తుంది. అది కూడా ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలో మాత్రమే లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా stricter కాలుష్య నియంత్రణలు పెరగడం వలన దీని ధర అధికమవుతోంది. మరి రోడియం మెటల్ ను ఎలాంటి ఉపయోగాల్లో వాడతారు?కార్లలోని క్యాటలిటిక్ కన్వర్టర్లలోప్లాటింగ్ (jewelry shining, protection)ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇండస్ట్రీ, గ్లాస్ తయారీ లో దీని వినియోగం ఉంటుంది.
రోడియం ఇంత కాస్ట్లీ లోహంగా ఉండటానికి ముఖ్య కారణం ఇది రేర్ మెటల్ కావడం, తక్కువ దొరుకుతుండటం మార్కెట్‌లో తక్కువ సరఫరా, ఎక్కువ డిమాండ్ అవుతోంది. మొత్తానికి బంగారం కన్నా రోడియం భూమ్మీద ఇప్పుడు మరింత అధిక విలువ కలిగిన మెటల్ గా ఉంది.రొడియం ధర వాస్తవంగా బంగారం కన్నా చాలా భారీగా ఉంది. 2025 అక్టోబర్ నాటికి రొడియం ధర సుమారు $8,000–$8,050 ఒక ఔన్సుకు (ounce) ఉందని తాజా మార్కెట్ డేటా చూపుతోంది. అదే సమయంలో బంగారం ధర ఒక ఔన్సుకు (31.1 గ్రాములు) సుమారు ₹9,993 × 31.1 = ₹310,822, అంటే సుమారు $3,700కి సమానం.రొడియం ఎందుకు బంగారం కన్నా విలువైనదో తెలుసా.రొడియం భూమ్మీద బంగారం కన్నా సుమారు 100 రెట్లు అరుదుగా లభిస్తుంది. రొడియం ధర ఏటా భారీ మార్పులకు లోనవుతుంటుంది, కొన్ని సంవత్సరాల్లో అత్యధికంగా $19,000 వరకు కూడా వచ్చింది.