
రియల్‌మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. మొబైల్ బొనంజా సేల్‌లో భాగంగా డిస్కౌంట్లు ఇస్తుంది. రియల్‌మీ జీటీ నియో2 స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ రూ. 27,999కే అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 31,999గా ఉంది. అయితే ఈ తగ్గింపులు ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లకు ప్రయోజనాలు వర్తించవు.
రియల్‌మీ C20ని రూ. 6,999కే అందించనున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 7,499గా ఉంది. రూ.19,999 ఉన్న రియల్‌మీ 8s 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా మీకు రూ. 1,500 తక్కువ ధరకే లభిస్తుంది. రూ. 18,499 లభ్యమవుతుంది. నార్జో 50A రూ. 11,499 ఉండగా డిస్కౌంట్లో రూ.10,499కి పొందవచ్చు. ఇవే కాకుండా మరిన్ని స్మార్ట్ ఫోన్లో డిస్కౌంట్లు అందిస్తుంది.
Read Also…Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?