
మీరు రూ.9,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ధర పరిధిలో మీకు Realme C71 5G ఫోన్ లభిస్తుంది. ఫోన్ ధర తక్కువగా ఉంటే ఫీచర్లు కూడా తక్కువగా ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఈ ఫోన్‌కు ప్రాణం పోసేందుకు కంపెనీ శక్తివంతమైన 6300mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జ్ సపోర్ట్, మిలిటరీ గ్రేడ్ స్ట్రాంగ్ బాడీ, AI ఫీచర్లను అందించింది. ఈ ఫోన్ ధర ఎంత? ఈ ఫోన్ ఏ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతుందో తెలుసుకుందాం.
భారతదేశంలో Realme C71 5G ధర:
ఈ ఫోన్‌లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. 4GB/64GB స్టోరేజ్, 6GB/128GB. 4GB వేరియంట్ ధర రూ.7699, 6GB వేరియంట్ ధర రూ.8699. ఈ ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ శ్రేణిలో Realme ఈ బడ్జెట్ ఫోన్ REDMI A4 5G, Samsung Galaxy F06 5G, POCO C75 5G, LAVA Yuva 5G వంటి ఫోన్‌లతో పోటీపడుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price: భగ్గుమంటున్న బంగారం ధర.. రూ.1.10 లక్షలు దాటనుందా? వెండి ధర వింటే షాకవుతారు!
Realme C71 5G ఫీచర్లు:
ఇది కూడా చదవండి: New Expressway: ఇప్పుడు 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి