Buying House: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా..? పూర్తి వివరాలు..
Buying House: కరోనా కారణంగా దేశంలో రియల్టీ రంగం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. చాలా మంది చిన్న, మధ్య ఆదాయ వర్గాల వారు ఇల్లు కొనాలనుకునే తమ కలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనవచ్చా.. తెలుసుకుందాం రండి..
Buying House: సురేష్ హైదరాబాద్ లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతను రెండేళ్లుగా తక్కువ ధరలో ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కానీ,తన బడ్జెట్‌కు సరిపోయే డ్రీమ్ హౌస్(Dream House) కొనుకకోలేకపోయాడు. సురేశ్ లాగా ఇల్లు కొనాలి లేదా నిర్మించాలని అనుకునేవారు చాలా మంది ఉంటారు. మరోవైపు ప్రభుత్యం కూడా 2022 నాటికి దేశంలో అందరికీ ఇల్లు అందిచాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. హౌసింగ్ ఫర్ ఆల్(Housing For all) మిషన్ కింద అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. దేశంలో 2020, 21 కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గిందని రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ అనరాక్ రిపోర్ట్ చెబుతోంది. అయితే.. కరోనా థర్డ్ వేవ్ తరువాత భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి ట్రాక్‌లోకి రావడం ప్రారంభించింది. అససు ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత ఇల్లు కొనాలనుకునే వారు ఏమి చేయాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Stock Market: స్టాక్ మార్కెట్ పై బేర్ పంజా.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
