RBI Digital Currency: డిసెంబర్‌ 1 నుంచి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్‌ ప్రారంభం!

ఆర్‌బిఐ తన డిజిటల్ కరెన్సీ (సిబిడిసి) పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న విడుదల చేయనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంచుకున్న ప్రదేశాలలో కస్టమర్‌లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్..

RBI Digital Currency: డిసెంబర్‌ 1 నుంచి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్‌ ప్రారంభం!
Rbi Digital Currency
Follow us
Subhash Goud

|

Updated on: Nov 29, 2022 | 7:46 PM

ఆర్‌బిఐ తన డిజిటల్ కరెన్సీ (సిబిడిసి) పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న విడుదల చేయనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంచుకున్న ప్రదేశాలలో కస్టమర్‌లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ కూడా ప్రారంభించబడుతుంది. ఈ-రూపాయి డిజిటల్ టోకెన్‌గా పని చేస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేలు పని చేసే విధంగానే డిజిటల్ కరెన్సీ పని చేస్తుంది. ఇది వివిధ డినామినేషన్ల కరెన్సీకి సమానమైన విలువలో అందుబాటులో ఉంటుంది. అది బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది.

మొబైల్ ఫోన్లు లేదా ఇతర పరికరాల్లో నిల్వ చేసిన బ్యాంకుల డిజిటల్ వాలెట్ల నుంచి వినియోగదారులు డిజిటల్ రూపాయిల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్ఈఐ) తెలిపింది. ఈ లావాదేవీలు వ్యక్తి నుండి వ్యక్తికి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, వ్యక్తి నుండి వ్యాపారి అంటే ఒక వ్యక్తి, వ్యాపారి మధ్య చేసుకునే సదుపాయం ఉంటుంది. వ్యాపారి ఉన్న ప్రదేశంలో ప్రదర్శించబడే క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా వ్యాపారికి అంటే దుకాణదారునికి చెల్లింపు చేయవచ్చు.

డిజిటల్ రూపాయి ఫీచర్లు ఏంటి :

డిజిటల్ రూపాయి లావాదేవీలు వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి పంపుకోవచ్చు. అంతేకాకుండా షాపుల్లో ఉంచిన QR కోడ్‌లను ఉపయోగించి దుకాణదారునికి కూడా చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రజలంతా తమ బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేయవచ్చు. డబ్బు మార్పిడికి సులభమైన మార్గంగా చెప్పవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇక నగదు విషయానికొస్తే.. డిజిటల్ రూపాయి ఎలాంటి వడ్డీని పొందలేరు. కానీ బ్యాంకుల్లో డిపాజిట్లు వంటి ఇతర రకాల నగదుకు మార్చుకోవచ్చు. డిజిటల్ రూపాయి భౌతిక నగదు ఫీచర్లను కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ డిజిటల్ రూపాయి ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌తో సహా నాలుగు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్‌, అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, హువాజాతి, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా వంటి నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.