HDFC Bank New Services: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకటి. తాజాగా ఈ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంక్ సర్వీసులు ఇకపై గ్రామాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కామన్ సర్వీస్ సెంటర్ జతకట్టాయి. చాట్ బాట్ ఎవా సర్వీసులను సీఎస్సీ డిజిటల్ సర్వీసెస్ పోర్టల్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. సీఎస్‌సీ పోర్టల్‌లో ఎవా సర్వీసులు లాంచ్ చేసింది. దీంతో గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లు కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిచడం సాధ్యమౌతుంది. EVA ఈ నేపథ్యంలో విలేజ్ లెవెల్ ఎంట్రపెన్యూర్లకు గ్రామీణ ప్రాంత ఎంట్రపెన్యూర్లకు గ్రామీణ ప్రాంత కస్టమర్లకు ఎండ్ టూ బ్యాంకింగ్ సర్వీసులు అందించడమే ముఖ్య లక్ష్యం. తాజా భాగస్వామ్యం వలన 1.5 లక్షల గ్రామీణ స్థాయి ఎంట్రపెన్యూర్లు, టౌన్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎండ్ టూ ఎండ్ ఫైనాన్షియల్ సర్వీసులు అందించడం వీలవుతుంది. CSE
ఇక విలేజ్ లెవెల్ ఎంట్రపెన్యూర్స్ ఎవా ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొడక్టుల, సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. దీనివలన కస్టమర్లకు మెరుగైన పైనాన్షియల్ సర్వీసులు అందించడానికి వీలు కానుంది. అలాగే ఈ విధానం వలన కస్టమర్లకు మెరుగైన ఫైనాన్షియల్ సర్వీసులు అందించడం వీలవుతుంది. అలాగే బ్యాంక్ సేవలపట్ల ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ దగ్గరి నుంచి లోన్ క్రియేషన్, ప్రొడక్ట్ వివరాలు వంటివి తెలుసుకోవచ్చు. village level entrepreneurs
Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?