త్వరపడండి.! రూ. 2 వేలకే పోర్టబుల్ ఏసీ.. నిమిషాల్లో ఇల్లంతా చల్ల.. చల్లగా.. ఆఫర్ కొద్దిరోజులే..

ఎండలు ఠారెత్తిస్తున్నాయ్. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు.. సాయంత్రం వరకు మాడు పగిలే ఎండలతో జనాలు గగ్గోలుపెడుతున్నారు. వేడి, ఉక్కపోతను తట్టుకునేందుకు అందరూ కూడా ఏసీ, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటి డిమాండ్ విపరీతంగా పెరిగింది.

త్వరపడండి.! రూ. 2 వేలకే పోర్టబుల్ ఏసీ.. నిమిషాల్లో ఇల్లంతా చల్ల.. చల్లగా.. ఆఫర్ కొద్దిరోజులే..
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 15, 2024 | 9:23 AM

ఎండలు ఠారెత్తిస్తున్నాయ్. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు.. సాయంత్రం వరకు మాడు పగిలే ఎండలతో జనాలు గగ్గోలుపెడుతున్నారు. వేడి, ఉక్కపోతను తట్టుకునేందుకు అందరూ కూడా ఏసీ, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటి డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి ధరలు పెరగడంతో.. సామాన్యులు ఏసీలను కొనాలంటే.. కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే. అందుకోసమే పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని కేవలం ఇంటిలోనే కాదు.. ఆఫీస్, పిక్నిక్.. ఇలా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. మరి వాటిల్లో నుంచి ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేశాం.

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర రూ. 2,500 కాగా, 40 శాతం తగ్గింపుతో రూ. 1,498కి లభిస్తోంది. ఈ పోర్టబుల్ ఏసీకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 136 కడితే చాలు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ మినీ ఏసీకి పైన ఇచ్చి వాటర్ ట్యాంక్‌లో నీటిని ఒక్కసారి నింపితే చాలు.. బయట ఉన్న వేడి గాలి.. ఎంచక్కా చల్లటి కూల్ ఎయిర్‌గా మార్చేస్తుంది. ఇందులోని ఫ్యాన్ స్పీడ్‌ను మీ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఇది మీకు చల్లటి గాలిని మాత్రమే కాదండీ.. నైట్ డిఫెరెంట్ కలర్స్‌లో లైటింగ్ కూడా అందిస్తుంది. అలాగే దీని నుంచి వచ్చే సౌండ్ కూడా తక్కువ మీరు ఎంచక్కా హాయిగా నిద్రపోవచ్చు. మరి లేట్ ఎందుకు ఓసారి ఈ మినీ ఏసీపై లుక్కేయండి.(Source)