AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: మీ ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు జమ కావాలంటే.? ఇది తప్పనిసరి..

మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారుడా.? కిసాన్ యోజన సొమ్ము మీ అకౌంట్‌లో జమ అవుతోందా.? మీకోసం ఓ బిగ్ అలెర్ట్.

PM Kisan Scheme: మీ ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు జమ కావాలంటే.? ఇది తప్పనిసరి..
Pm Kisan Samman Nidhi Yojan
Ravi Kiran
|

Updated on: Sep 28, 2022 | 1:53 PM

Share

మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారుడా.? కిసాన్ యోజన సొమ్ము మీ అకౌంట్‌లో జమ అవుతోందా.? అయితే మీకోసం ఓ బిగ్ అలెర్ట్. పీఎం కిసాన్ యోజన స్కీం‌మ్‌లో కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన మార్పులు చేసింది. ఇకపై కిసాన్ యోజన సొమ్ము అకౌంట్‌లోకి బదిలీ అవ్వాలంటే.. రేషన్ కార్డు నెంబర్ నమోదు తప్పనిసరి అని సూచించింది.

పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలు పొందాలన్నా.. కిసాన్ యోజనలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా.. ఇకపై రేషన్ కార్డు నెంబర్‌ను పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాల్సిందే. రేషన్ కార్డుకు సంబంధించిన సాఫ్ట్ కాపీని పీడీఎఫ్ రూపంలో పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అంతేకాకుండా కేవైసీ ప్రక్రియను సైతం పూర్తి చేయాలి.

కాగా, పీఎం కిసాన్ యోజన డబ్బు.. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే.. బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చేయడం తప్పనిసరి.. అంతేకాకుండా ఆధార్ కార్డు కూడా ఉండాల్సిందే. ఒకవేళ ఆధార్ లేకుంటే.. ఈ పధకం ప్రయోజనాలు అందవు. అటు పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు.. సెప్టెంబర్ 30వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..

ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
మహిళల కోసం కేంద్రం పథకం.. రూ.1.4 లక్షల వరకు లబ్ది
మహిళల కోసం కేంద్రం పథకం.. రూ.1.4 లక్షల వరకు లబ్ది
'వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కొన్ని రీమేక్‌లే..
'వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కొన్ని రీమేక్‌లే..
బడి పిల్లలకు తీపికబురు.. స్కూళ్లకు మరో 4 రోజులు వరుస సెలవులు?
బడి పిల్లలకు తీపికబురు.. స్కూళ్లకు మరో 4 రోజులు వరుస సెలవులు?
50 ఏళ్లుగా నిద్రపోని వ్యక్తి.. డాక్టర్లకే అంతుచిక్కని మిస్టరీ..
50 ఏళ్లుగా నిద్రపోని వ్యక్తి.. డాక్టర్లకే అంతుచిక్కని మిస్టరీ..