Petrol Diesel Price: వాహానదారులకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో..

నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావంతో ప్రజల రోజువారీ జీవితం కష్టతరంగా మారుతోంది. ఈరోజు దేశ వ్యాప్తంగా PNG ధర పెరిగింది. అయితే..

Petrol Diesel Price: వాహానదారులకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో..
Petrol Diesel Prices
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 14, 2022 | 8:47 AM

Petrol Diesel Price Today: నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావంతో ప్రజల రోజువారీ జీవితం కష్టతరంగా మారుతోంది. ఈరోజు దేశ వ్యాప్తంగా PNG ధర పెరిగింది. అయితే, ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా 9వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.. ప్రభుత్వ చమురు కంపెనీలు గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. బుధవారం కూడా ఇంధన ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. వాస్తవానికి మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మొదలైంది. ఈ సమయంలో, మార్చి 24 , ఏప్రిల్ 1 న ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ అప్పటి నుంచి చమురు ధర నిరంతరం పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్-డీజిల్ ధరలు ఎలా పెరిగాయో.. తగ్గాయో తెలుసుకుందాం.. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..

ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ రేంజ్‌లో ట్రేడవుతోంది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో నైమాక్స్ క్రూడ్ బ్యారెల్‌కు 103.50 డాలర్ల చొప్పున ట్రేడవుతోంది. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 108.19 చొప్పున ట్రేడవుతోంది. నైమాక్స్ క్రూడ్ బ్యారెల్‌కు 0.75 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.59 డాలర్లు క్షీణిస్తోంది. 

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.105.49గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.37గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.105.36గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 119.58గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.55గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.120.62గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.55గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.90 ఉండగా.. డీజిల్ ధర రూ.105.87గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.02గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.120.26ఉండగా.. డీజిల్ ధర రూ. 105.89గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.121.37లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.105.99గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.06గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.68గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.121.44లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.107.04లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.67లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.77 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.115.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 99.83 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.84ఉండగా.. డీజిల్ ధర రూ.100.94గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.88గా ఉంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోండి

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్ , డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL (HPCL) వినియోగదారులు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు.

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!