Post Office: పోస్టాఫీసు ఖాతాదారులు అలర్ట్‌.. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..!

Post Office: పోస్టాఫీసు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ఇందులో తక్కువ మొత్తంతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఇందులో చాలా పొదుపు పథకాలు ఉంటాయి. బ్యాంకులో కంటే

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులు అలర్ట్‌.. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..!
Post Office
Follow us
uppula Raju

|

Updated on: Apr 17, 2022 | 11:01 AM

Post Office: పోస్టాఫీసు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ఇందులో తక్కువ మొత్తంతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఇందులో చాలా పొదుపు పథకాలు ఉంటాయి. బ్యాంకులో కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకులు మునిగిపోతే కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. కానీ పోస్టాఫీసులో మీ మొత్తం డబ్బుని విత్‌ డ్రా చేసుకోవచ్చు. మీ డబ్బుకి పూర్తి భద్రత, హామీ ఉంటుంది. అయితే కాలం గడిచే కొద్దీ బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయి. చిన్న పనికి బ్యాంకుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఇంట్లో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్టాఫీసు తన కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది.

మీకు పోస్టాఫీసులో ఖాతా ఉంటే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందాలంటే ఖాతాదారులు సబ్ పోస్ట్ ఆఫీస్ లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో సింగిల్ లేదా జాయింట్ ‘B’ సేవింగ్స్ అకౌంట్‌ కలిగి ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందేందుకు అర్హత కలిగి ఉండవు. అలాగే చెల్లుబాటు అయ్యే ప్రత్యేక మొబైల్ నంబర్, ఈ మెయిల్ చిరునామా, పాన్ నంబర్ ఉండాలి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఇలా నమోదు చేసుకోండి..

1. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఫారమ్‌ నింపండి. 48 గంటల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది.

2. SMS అందుకున్న తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (DoP) ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కి వెళ్లి హోమ్ పేజీలో ‘న్యూ యూజర్ యాక్టివేషన్’ హైపర్‌లింక్‌పై క్లిక్ చేయాలి.

3. కస్టమర్ ID, ఖాతా IDని ఎంటర్ చేయాలి.

4. అవసరమైన వివరాలను అందించాలి. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, లావాదేవీల పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. ఈ రెండు ఒకేలా ఉండకూడదని గుర్తుంచుకోండి.

5. ఇప్పుడు లాగిన్ కండి. మీ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడంతో మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ అవుతుంది.

6. దీంతో మీరు PPF డిపాజిట్, PPF విత్‌డ్రా, RD డిపాజిట్, RD విత్‌డ్రాలు, సుకన్య సమృద్ధి ఖాతా (SSA) లో డబ్బులు జమ మొదలైన పనులు ఇంట్లో కూర్చొని సులభంగా చేయవచ్చు.

IPL 2022: దినేశ్‌ కార్తీక్ దెబ్బకి ఈ 15 కోట్ల ఆటగాడి పని గోవిందా.. జట్టులో చోటు కష్టమే..!

IPL 2022 Orange Cap: KL రాహుల్ రేసులోకి వచ్చేశాడు.. జోస్ బట్లర్‌తో పోటీకి రెడీ..!

Funny Video: ఈ పిల్లి వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!