AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఈ పిల్లి వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..!

Funny Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇంటర్‌ నెట్‌లో జంతువుల కంటెంట్‌కి

Funny Video: ఈ పిల్లి వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..!
Funny Video
uppula Raju
|

Updated on: Apr 17, 2022 | 9:26 AM

Share

Funny Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇంటర్‌ నెట్‌లో జంతువుల కంటెంట్‌కి సంబంధించిన వీడియోలకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నెటిజన్లు ఈ వీడియోలని ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. వీటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటారు. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వాపుకోలేరు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో గోధుమ రంగులో ఉన్న ఓ పిల్లి నిశ్శబ్దంగా నిలబడి ఉండటం మనం గమనించవచ్చు. ఇంతలో కబోర్డ్‌లో దాక్కున్న మరో పిల్లి మెల్లగా చెయ్యితో దానిని కొడుతుంది. దీంతో గోధుమ రంగులో ఉన్న పిల్లి అకస్మాత్తుగా వణుకుతుంది. దానికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ తమాషైన వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోని వందల మంది చూశారు. లైక్స్‌, కామెంట్‌ చేశారు. ఒక నెటిజన్ ఇలా రాశాడు’ కబోర్డ్‌లో దాగున్న పిల్లి చాలా తెలివైనదని’ అన్నాడు. మరొకరు ‘ ఆ పిల్లి చాలా కొంటె పిల్లి’ అని రాశాడు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by @miumiuhaphap

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగు.. ప్రాణాలకి తెగించిన తల్లి ఏనుగు.. గుండె తరుక్కుపోయే వీడియో..!

చాణక్య నీతి: ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలంటే ఈ 5 విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Health Care: పొట్టలో గ్యాస్‌ వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ పండ్లు తింటే మంచి ఉపశమనం..!

Follow Us
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి