Health Care: పొట్టలో గ్యాస్‌ వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ పండ్లు తింటే మంచి ఉపశమనం..!

Health Care: అరటిపండు: ఫైబర్ అధికంగా ఉండే అరటిపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

uppula Raju

|

Updated on: Apr 17, 2022 | 6:38 AM

అరటిపండు: ఫైబర్ అధికంగా ఉండే అరటిపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరటి శరీరంలోని గ్యాస్ సమస్యను తొలగిస్తుంది.

1 / 5
పుచ్చకాయ: శరీరంలో నీరు లేకపోవడం వల్ల గ్యాస్ లేదా ఎసిడిటీ వస్తుంది. ఈ పరిస్థితిలో మీరు నీరు అధికంగా ఉండే పుచ్చకాయను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పుచ్చకాయలో నల్ల ఉప్పు కలిపి తింటే కడుపులో గ్యాస్ రాదు. వేసవి కాలంలో రోజుకు ఒకసారి పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.

2 / 5
కివి: కివి పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కివి కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది గ్యాస్ సమస్యను దూరం చేయడమే కాకుండా తెల్ల రక్త కణాలను పెంచుతుంది.

3 / 5
దోసకాయ: దోసకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. దోసకాయ తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. దోసకాయ తినడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది.

4 / 5
స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ తినడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య ఉండదని నిపుణుల అభిప్రాయం. స్ట్రాబెర్రీలో సహజ చక్కెర ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని బలపరుస్తుంది.

5 / 5
Follow us