Crypto Trading: అలా క్రిప్టో ట్రేడింగ్ కుదరదన్న NPCI.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కాయిన్‌బేస్‌ ప్లాట్‌ఫాం..

Crypto Trading: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్ట్ మెంట్లకు(Crypto Investments) భారీ ఆదరణ పొందుతున్నాయి. మన దేశంలో కూడా వీటిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Crypto Trading: అలా క్రిప్టో ట్రేడింగ్ కుదరదన్న NPCI.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కాయిన్‌బేస్‌ ప్లాట్‌ఫాం..
Crypto Trading
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 10, 2022 | 10:04 PM

Crypto Trading: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్ట్ మెంట్లకు(Crypto Investments) భారీ ఆదరణ పొందుతున్నాయి. మన దేశంలో కూడా వీటిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత క్రిప్టోకరెన్సీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని​.. అమెరికన్‌ క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్‌(Coin Base) కూడా భారత్‌లో ఏప్రిల్‌ 7 న ఎంట్రీ ఇచ్చింది. మన దేశ క్రిప్టో ఇన్వెస్టర్లు క్రిప్టో కాయిన్లను కొనేందుకు యూపీఐ పేమెంట్స్‌ ఆప్షన్స్‌ను కాయిన్‌బేస్‌ అందుబాటులోకి తెచ్చింది. మూడు రోజుల కిందటే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన దిగ్గజం కాయిన్‌బేస్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోకరెన్సీలను యూపీఐ పేమెంట్స్‌ ద్వారా కొనుగోలుచేసే వెసులుబాటును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఇతర పేమెంట్ ఆప్షన్స్‌ను వినియోగించి క్రిప్టోలను కొనుగోలు చేయాలని కాయిన్‌బేస్‌ ఇన్వెస్టర్లకు సూచించింది. గతంలో ప్రముఖ మొబైల్‌ ఫిన్‌టెక్‌ సంస్థ మొబిక్విక్‌ వ్యాలెట్‌ కూడా దిగ్గజ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే కొద్ది రోజుల్లోనే క్రిప్టో ట్రేడింగ్‌పై తీసుకున్న వ్యాపార నిర్ణయాన్ని మొబిక్విక్‌ ఉపసంహరించుకుంది.

ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్‌ ఏప్రిల్‌ 7 న బెంగళూరులో జరిగిన మెగా ఈవెంట్‌లో యూపీఐ ద్వారా క్రిప్టోకరెన్సీలను కొనుగోలుచేయవచ్చునని వెల్లడించింది. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అలర్ట్‌ అయ్యింది.  కాయిన్‌బేస్‌ నిర్ణయంపై NPCI సీరియస్ కాగా, భారత్‌లో యూపీఐ పేమెంట్ల ద్వారా క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసుకోవడాన్ని అనుమతించిన కంపెనీ నిర్ణయం ప్రస్తుతం రెగ్యులేటరీ పరిశీలనలో ఉందని NPCI తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి NPCI తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Washing Machine: వాషింగ్‌ మిషన్ ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిటర్లకు శుభవార్త.. ఆ స్కీమ్ గడువును మరోసారి పెంపు..

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!