Maruti Suzuki Fronx: భారత మార్కెట్‌లోకి దూసుకొస్తున్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌.. ధరెంతో తెలుసా?

ముఖ్యంగా భారతదేశంలో మారుతీ సుజుకీ ఇండియాకు ఉన్న డిమాండ్‌ వేరు. ఈ కంపెనీ కార్లు అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఫ్రాంక్స్‌ పేరుతో సరికొత్త ఎస్‌యూవీను లాంచ్‌ చేసింది.  రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే ఈ కార్‌ బేసిక్‌ మోడల్‌ ధర రూ.8,41,500గా ఉంది. అలాగే మిడ్‌ లెవల్‌ డెల్టా ట్రిప్‌ వెర్షన్‌ ధర రూ.9,27,500గా ఉంది.

Maruti Suzuki Fronx: భారత మార్కెట్‌లోకి దూసుకొస్తున్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌.. ధరెంతో తెలుసా?
Suzuki Fronx
Follow us
Srinu

|

Updated on: Jul 13, 2023 | 6:00 PM

భారతదేశంలోని ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే ఉంటారు. వీరికి సొంత కారులో కుటుంబం అంతా హ్యాపీగా తిరగాలనే కోరిక ఉంటుంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో సొంత కారు కలను నిజం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని టార్గెట్‌ చేస్తూ కొన్ని భారతీయ ఆటోమొబైల్‌కంపెనీలు తక్కువ ధరలకే కార్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో మారుతీ సుజుకీ ఇండియాకు ఉన్న డిమాండ్‌ వేరు. ఈ కంపెనీ కార్లు అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఫ్రాంక్స్‌ పేరుతో సరికొత్త ఎస్‌యూవీను లాంచ్‌ చేసింది.  రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే ఈ కార్‌ బేసిక్‌ మోడల్‌ ధర రూ.8,41,500గా ఉంది. అలాగే మిడ్‌ లెవల్‌ డెల్టా ట్రిప్‌ వెర్షన్‌ ధర రూ.9,27,500గా ఉంది. ఈ కార్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీ లాంచ్‌ చేసింది. లాంచింగ్‌ సమయం నుంచి ఎంతగానో ఆకట్టుకున్న ఈ కార్‌ ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కార్‌ ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా పర్యావరణ అనుకూల డ్రైవింగ్ అనుభవాన్ని పొందాలనుకునేవారికి ఈ కార్‌ చాలా బాగా నచ్చుతుంది. ఈ కార్‌ 1.2 లీటర్ల మూడు-సిలిండర్ కే -సిరీస్ డ్యుయల్‌ జెట్‌ డ్యుయల్‌ వీవీటీ ఇంజిన్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కార్‌ సీఎన్‌జీ మోడ్‌లో 6,000 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 77.5 పీఎస్‌ పవర్ అవుట్‌పుట్  వస్తుంది. అలాగే 4,300 ఆర్‌పీఎం వద్ద 98.5 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్‌ ఇది కిలోకు 28.51 కిలో మీటర్ల మైలేజ​ ఇస్తుంది. ఈ రెండు వేరియంట్లలో ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..