LPG Cylinder: ఎల్పీజీ కస్టమర్స్‌ నెత్తిన మరో పిడుగు.. షాకిచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోందా?

ఎల్పీజీ కస్టమర్స్‌ నెత్తిన మరో పిడుగు పడబోతుందా? మోదీ సర్కార్‌ కొత్త రూల్స్‌ తీసుకురాబోతోందా? ఇంతకీ, ఆ రూల్స్‌ ఎలా ఉండబోతున్నాయ్‌? ఆ ఊహించని షాక్‌ ఏంటి?

LPG Cylinder: ఎల్పీజీ కస్టమర్స్‌ నెత్తిన మరో పిడుగు.. షాకిచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోందా?
Lpg Gas Cylinder
Follow us
Venkata Chari

|

Updated on: Oct 03, 2022 | 6:20 AM

ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ప్రైస్‌ను ఊహించని స్థాయిలో పెంచేసిన కేంద్రం.. వినియోగదారులకు మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సామాన్యుడు కొనలేని స్థితికి గ్యాస్‌ సిలిండర్‌ ధర చేరుకుంది. పేదలు, నిరుపేదలైతే అసలు గ్యాస్‌ సిలిండర్‌ వైపు కూడా చూడలేని రేంజ్‌కి దాని ధర చేరింది. కొద్దోగొప్పో గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తున్న సామాన్య ప్రజానీకానికి ఇప్పుడు ఇంకో షాక్‌ ఇవ్వబోతోందన్న వార్త గుండెల్లో దడ పుట్టిస్తోంది.

అనేక నిత్యవసర వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన కేంద్రం, ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై న్యూ రూల్స్‌ తీసుకురాబోతోందన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై పరిమితులు విధించనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం జరుగుతోన్న రూల్స్‌ ప్రకారం ఇకపై ఏడాదికి పదిహేను గ్యాస్‌ సిలిండర్లు మాత్రమే ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అలాగే, నెలకు రెండు సిలిండర్లు కొనుగోలు చేసేలా రూల్స్‌ను మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

నాన్‌ సబ్సిడీ కనెక్షన్‌ కస్టమర్స్‌ ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా బుక్‌ చేసుకునే ఛాన్స్‌ ఉంది. అయితే, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న రిపోర్ట్స్‌ ఆధారంగా ఈ కొత్త రూల్స్‌ని తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్‌ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, ఎవరికైనా అదనంగా సిలిండర్లు అవసరమైతే రిక్వెస్ట్‌ లెటర్‌ సబ్మిట్‌ చేస్తే ఇచ్చేలా రూల్స్‌ ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?