Laptop: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల్లో ఫుల్ ఖుషీ.. నాన్‌స్టాప్ వర్కింగే..

ఆపిల్ అంటేనే సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేసిన యూజర్స్ అంచనాలకు మించి ఉంటుంది. ఇప్పుడైతే మార్కెట్లో ఒక గేంజెర్ ప్రోడక్ట్ తో ముందుకొచ్చింది. టెక్ ప్రపంచాన్ని షేర్ చేసేలా ఆపిల్ మాక్ బుక్ M5 వర్షన్ తీసుకొచ్చింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 24 గంటల పాటు నడుస్తూనే ఉంటుంది.

Laptop: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల్లో ఫుల్ ఖుషీ.. నాన్‌స్టాప్ వర్కింగే..
Telugu News Latest

Edited By:

Updated on: Dec 21, 2025 | 1:36 PM

ఆపిల్ అంటేనే సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేసిన యూజర్స్ అంచనాలకు మించి ఉంటుంది. ఇప్పుడైతే మార్కెట్లో ఒక గేంజెర్ ప్రోడక్ట్ తో ముందుకొచ్చింది. టెక్ ప్రపంచాన్ని షేర్ చేసేలా ఆపిల్ మాక్ బుక్ M5 వర్షన్ తీసుకొచ్చింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 24 గంటల పాటు నడుస్తూనే ఉంటుంది. కామన్ గా ల్యాప్ టాప్ వాడేవాళ్ళకి చార్జింగ్ అనేది పెద్ద సమస్య. నాలుగైదు గంటలకు మించి పనిచేయదు. ఎప్పుడు చార్జర్ వెంటపెట్టుకొని తిరగాల్సిందే. ఇప్పుడు దీనికి చెక్ పెడుతూ పవర్ఫుల్ బ్యాటరీతో M5 ఆపిల్ మాక్బుక్ వచ్చేసింది. ఇంతే కాదు ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇది వీడియో స్క్రీనింగ్ చేస్తే కూడా 24 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంతేకాదు 30 నిమిషాలు చార్జింగ్ పెడితే 50 శాతం బ్యాటరీ నిండుతుంది.

అంతేకాదు దీంట్లో ఉండే ప్రాసెసర్ M1 కంటే ఆరు రెట్లు వేగంగా పనిచేస్తుంది. సూపర్ ఫాస్ట్ యాప్ లోడ్ టైం, మల్టిపుల్ 4కె వీడియో రెండరింగ్, హెవీ కోడింగ్, AI మల్టీ టాస్కింగ్ ఇలా హై పర్ఫామెన్స్ ఉన్న ల్యాప్ టాప్. ఒకేసారి 100 కంటే ఎక్కువ క్రోమ్ టాప్స్ ఓపెన్ చేసిన ఏ మాత్రం స్ట్రక్ అవ్వకుండా పనిచేయడం దీని స్పెషాలిటీ. 32 జిబి రామ్, 4 TB వరకు స్టోరేజ్ అద్భుతమైన స్పీకర్లతో మార్కెట్ ని అదరగొడుతుంది M5 మాక్ బుక్. అంతేకాదు దీని డిస్ప్లే కూడా ఎలాంటి క్లియర్ లేకుండా ఎలాంటి లైటింగ్ లో అయినా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆరుబయట ఎండలో ఉన్న క్లియర్ విజిబిలిటీ దీని ప్రత్యేకత.
లాంగ్ వర్క్ అవర్స్ ఉన్న ఎంప్లాయిస్‌కి ఇది వరం లాంటిది అని చెప్పొచ్చు.