AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: యూజర్లకు బిగ్ షాకిచ్చిన రిలయన్స్ జియో.. ఇకపై ఆ ఛాన్స్ లేనట్లే!

ఇప్పటిదాకా తన యూజర్లకు కొన్ని రీచార్జ్ ప్లాన్స్ ద్వారా ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకునే సౌకర్యాన్ని ఇచ్చిన జియో..

Reliance Jio: యూజర్లకు బిగ్ షాకిచ్చిన రిలయన్స్ జియో.. ఇకపై ఆ ఛాన్స్ లేనట్లే!
Reliance Jio
Ravi Kiran
|

Updated on: Oct 14, 2022 | 9:19 PM

Share

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటిదాకా తన యూజర్లకు కొన్ని రీచార్జ్ ప్లాన్స్ ద్వారా ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకునే సౌకర్యాన్ని ఇచ్చిన జియో.. ఇకపై ఆ ఛాన్స్ లేకుండా చేసింది. రూ. 499, రూ. 601, రూ. 799, రూ. 1099, రూ. 333, రూ. 419, రూ. 583, రూ. 783, రూ. 1199 ప్లాన్స్‌ను జియో తొలగించింది.

ఈ ప్లాన్స్‌‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉండగా.. కొన్ని రోజులు నుంచి జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో సంబంధిత ప్లాన్స్‌‌ను చూపించట్లేదు. అయితే ఇది కేవలం కొత్తగా రీచార్జ్ చేసుకునేవారికి మాత్రమే. ఇదివరకే ఆయా ప్లాన్స్ రీచార్జ్ చేసుకున్న యూజర్లు.. దాని వ్యాలిడిటీ పూర్తయ్యే దాకా డిస్నీ+ హాట్‌స్టార్ సర్వీసు వినియోగించుకోవచ్చు. ఇక దీని బట్టి చూస్తే జియో యూజర్లు.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ చూడాలంటే.. తప్పనిసరిగా ప్రత్యేక రీచార్జ్ చేసుకోవాల్సిందే. కాగా, ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఉన్న రీచార్జ్ ప్లాన్స్ ఏవంటే..

ఆ రెండు జియో ప్లాన్లకే ఓటీటీ ఆఫర్:

  • రూ. 1499 ప్లాన్: ఈ ప్లాన్‌ ద్వారా యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూవారి 2GB డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఇక ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
  • రూ. 4199 ప్లాన్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూవారి 3GB డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఇక ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు.(Source)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..