
సరసమైన డేటా, కాలింగ్ కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మీరు ప్రతిరోజూ 2GB డేటాను అందించే సరసమైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు సరైన ఎంపిక కావచ్చు. జియో ఈ ఆఫర్‌లో మీరు రూ. 200 కంటే తక్కువ ధరకే అపరిమిత 5G డేటా, ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు. ఇది ఏ వినియోగదారునికైనా అత్యంత సరసమైన ప్లాన్.
మీరు ఇప్పటికే జియో యూజర్ అయితే, ఈ ఆఫర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఇప్పటివరకు లభించిన అత్యంత సరసమైన ప్లాన్. ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను తీసుకువచ్చారు. ఈ ప్లాన్ రూ.198. దీనిలో మీరు ప్రతిరోజూ 2 డేటా డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఇంకా ఏ ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్:
తక్కువ సమయంలో ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన వినియోగదారులకు ఈ ప్లాన్ సరైనది. రూ.198 ప్లాన్ ఈ కింద ప్రయోజనాలను అందిస్తుంది.
చెల్లుబాటు, ఖర్చు:
రూ.349 రీఛార్జ్ ప్లాన్:
ఇది కూడా చదవండి: TATA Motors: టాటా మోటార్స్‌లో శాంతను నాయుడుకు కీలక బాధ్యతలు.. జీతం ఎంతో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి