Summer Cleaning Tips: వేసవిలో మీ ఇంటి ఫ్లోరింగ్ ఏసీలా చల్లగా మారాలా? ఇల్లు తుడిచే నీటిలో ఈ 3 పదార్థాలను కలపండి!
వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారిపోతాయి. ఫ్యాన్లు తిరిగినా వేడి గాలే వస్తుంది. మరీ ముఖ్యంగా ఇంటి నేల (Floor) ఎంతలా వేడెక్కుతుందంటే.. ఇంట్లో కూర్చున్న, నిల్చున్న కష్టంగా మారుతుంది. చాలా మంది ఇల్లు చల్లబడటానికి రోజంతా ఏసీలు ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతాయి. అయితే, రూపాయి ఖర్చు లేకుండా మన వంటగదిలో ఉండే మూడు పదార్థాలను ఉపయోగించి ఇంటి నేలను రోజంతా చల్లగా, సువాసనభరితంగా ఎలా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
