AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIo Fiber Offer: మీరు జియో ఫైబర్‌ వాడుతున్నారా..? అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే.. 30 రోజుల వ్యాలిడిటి ఉచితం..

JIo Offers: వినియోగదారులను రకరకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ టెలికాం రంగంలో దూసుకెళుతోంది జియో. ఈ రంగంలోకి సంచలనం సృష్టిస్తూ.. వచ్చిన జియో.. అత్యంత తక్కువ సమయంలో..

JIo Fiber Offer: మీరు జియో ఫైబర్‌ వాడుతున్నారా..? అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే.. 30 రోజుల వ్యాలిడిటి ఉచితం..
Jio Fiber
Narender Vaitla
|

Updated on: Apr 09, 2021 | 2:08 PM

Share

JIo Fiber Offer: వినియోగదారులను రకరకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ టెలికాం రంగంలో దూసుకెళుతోంది జియో. ఈ రంగంలోకి సంచలనం సృష్టిస్తూ.. వచ్చిన జియో.. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించి రికార్డు సృష్టించింది. సామాన్యులను అందని ద్రాక్షగా ఉన్న 4జీని నేలకు దించిన ఘనత జియోదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తుంది కాబట్టే జియోకు ఇంతలా క్రేజ్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌ యూజర్ల కోసం జియో ప్రత్యేకంగా జియో ఫైబర్‌ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసందే. ఇదిలా ఉంటే తాజాగా జియో ఫైబర్‌లో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే వినియోగదారులను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్లలో మీరూ ఓ లుక్కేయండి..

జియో రూ.4788 ఆఫర్‌..

రూ. 4788తో రీఛార్జ్‌ చేసుకుంటే 360 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏడాది కాలం పాటు 30 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ అందిస్తోంది. అయితే తాజాగా 360 రోజులకు ఉచితంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

జియో రూ. 8388 ఆఫర్‌..

రూ. 8388తో రీఛార్జ్‌ చేసుకుంటే 360 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏడాది కాలం పాటు 100 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ అందిస్తోంది. అయితే తాజాగా 360 రోజులకు ఉచితంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

జియో రూ. 11988 ఆఫర్‌..

రూ. 11988తో రీఛార్జ్‌ చేసుకుంటే 360 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏడాది కాలం పాటు 150 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ అందిస్తోంది. అయితే తాజాగా 360 రోజులకు ఉచితంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. వీటితో పాటు అమేజాన్‌ ప్రైమ్‌, హాట్‌ స్టార్‌తో పాటు మరికొన్ని ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తోంది.

జియో రూ. 17988 ఆఫర్‌..

రూ. 17988తో రీఛార్జ్‌ చేసుకుంటే 360 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏడాది కాలం పాటు 300 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ అందిస్తోంది. అయితే తాజాగా 360 రోజులకు ఉచితంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. వీటితో పాటు అమేజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తోంది.

జియో రూ. 29988 ఆఫర్‌..

రూ. 29988తో రీఛార్జ్‌ చేసుకుంటే 360 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏడాది కాలం పాటు 300 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ అందిస్తోంది. అయితే తాజాగా 360 రోజులకు ఉచితంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. వీటితో పాటు అమేజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తోంది.

Also Read: Pearl Farming: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!

Petrol and Diesel Price : ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు.. దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ ఎంతుందంటే..?

నిర్మాణ రంగంలో ‘మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ మహోన్నత ప్రస్థానం.. ‘మేక్‌ లివింగ్‌ బెటర్‌’ ప్రామిస్‌తో సక్సెస్‌ఫుల్‌గా 35 ఇయర్స్

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్