సంవత్సరానికి రూ.2.5 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నారా ? అయితే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..

పీపీఎఫ్, ఇపీఎఫ్, యులిప్స్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న ట్యాక్స్ ఫ్రీ పెట్టుబడి ఎంపికలున్నాయి. స్వచ్చంద ప్రావిడెంట్ ఫండ్ (వీపిఎఫ్) నుంచి

సంవత్సరానికి రూ.2.5 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నారా ? అయితే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 20, 2021 | 4:43 PM

పీపీఎఫ్, ఇపీఎఫ్, యులిప్స్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న ట్యాక్స్ ఫ్రీ పెట్టుబడి ఎంపికలున్నాయి. స్వచ్చంద ప్రావిడెంట్ ఫండ్ (వీపిఎఫ్) నుంచి వడ్డీ ఆదాయం మరియు యులిప్సో లాభాలు వాటి పరిమితిని మించినట్లయితే టాక్స్ కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేదా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ కోసం సంవత్సరానికి రూ.2.5 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టే ఉద్యోగులకు వారు సంపాదించిన వడ్డీ ఆదాయం పై ట్యాక్స్ విధించబడుతుంది. ఇక ఇది 1 ఏప్రిల్ 2021 నుంచి పెట్టిన పెట్టుపడులపై ప్రభావం చూపిస్తుంది. కొంత మంది ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‏లో 12 శాతం కంటే ఎక్కువగా చెల్లిస్తుంటారు. అయితే అంత మొత్తాన్ని చెల్లించేందుకు పీఎఫ్ రూల్స్ అంగీకరించినా.. వాటికి అకౌంట్ హోల్డర్ అదనపు వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు అదనపు ఆదాయంపై ట్యాక్స్ ఫీ చేసుకునేందుకు vpfను సెలక్ట్ చేసుకుంటారు.

ప్రస్తుతానికి EPF లేదా VPF వైపు మొత్తం PF ట్యాక్స్ ఫ్రీ సదుపాయం కల్పిస్తుంది. అలాగే ఇది మొత్తం EEEకి సహకరిస్తుంది. అంటే నెలవారీ జీతం రూ.1.75 లక్షలకు నెలకు రూ.20,835 ఉండగా.. సంవత్సరానికి రూ.2.5 లక్షలు అవుతుంది. అలాంటి సమయంలో వడ్డీ ఆదాయానికి మించిన ట్యాక్స్ విధించబడుతుంది. ఒక లక్ష రూపాయల జీతం ఉన్నవారికి నెలకు రూ.12,000 అంటే సంవత్సరంలో సుమారు రూ.1.44 లక్షలు. వీపీఎఫ్‏లో ఉద్యోగి అదనంగా 12 శాతం వాట ఇచ్చి మొత్తం రూ.2.88 లక్షలు తీసుకోవచ్చు. అప్పుడు రూ.38,000 (రూ.2.50 లక్షలకు పైగా) సంపాదించిన వడ్డీకి ట్యాక్స్ పడుతుంది. ఇక కొత్త పీఎఫ్ కంట్రిబ్యూషన్ నిబంధనలు ఉద్యోగిపై ప్రభావం చూపించదు. నెలకు రూ.20,833 కంటే తక్కువ. అయితే సాధరణ జీతం రూ.1.75 లక్షలకు మించి ఉంటే.. సంపాదించిన వడ్డీపై ట్యాక్స్ ఉండదు. ఇందుకు అకౌంట్ హోల్డర్ ఎన్‏పీఎస్‏కు చేంజ్ చేయవచ్చు. అలాగే యులిప్స్ విషయంలో ప్రీమియం సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించి ఉంటే.. సంవత్సరంలో రూ.1 లక్ష దాటితే, 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించబడుతుంది. ఈక్విటీ ఆధారిత ఫండ్ యూనిట్ లాగే యులిప్స్ సెక్షన్ 112Aలోని ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్ కలిగి ఉంటుంది. అందుకు 112A మరియు 112Aయొక్క నిబంధనలు యులిప్స్ అమ్మకం/ విముక్తిపై వర్తిస్తాయి. ఫిబ్రవరి 1 2021 నుంచి కొనుగోలు చేసిన యులిప్ లపై ఇది ప్రభావం చూపిస్తుంది.

కొత్త యులిప్ నిబంధనల ప్రకారం ప్రీమియం మొత్తంతో సంబంధం లేకుండా మెచ్యూరిటీపై ఫండ్ విలువ ట్యాక్స్ ఫీ ఉంటుంది. ఇప్పుడు కూడా పన్ను మినహాయింపు సెక్షన్ 10 (10 డి) ప్రకారం యులిప్ యొక్క మెచ్యూరిటీ ఆదాయానికి మాత్రమే రూ. 2.5 లక్షలు. ఒకే పాలసీదారుడి పేరిట అనేక పాలసీల్లోని మొత్తం ప్రీమియం పన్ను ప్రయోజనం కోసం పరిగణించబడుతుంది. అందువల్ల సంవత్సరంలో యులిప్స్ మరియు విపీఎఫ్‏లో సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా ఆదా చేసేటప్పుడు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. రాబడితో పాటు దీర్ఘకాలికంగా సంపదను సృష్టించడంలో ఆదాయపు పన్ను ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అన్ని పెట్టుబడులు ట్యాక్స్ ఫ్రీ ఆదాయాన్ని సృష్టించవు మరియు సంపాదించిన ఆదాయం ఒకరి పన్ను రేటు ఆధారంగా ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడిని ఎంచుకునే ముందు పెట్టుబడిదారులు చూడాల్సిన ముఖ్యమైన విషయం పోస్ట్ ట్యాక్స్ రిటర్న్.

Also Read:

Gold Loan: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? అయితే తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!