AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: మీరు వాడే బైక్ పేరుకు అర్థం ఏంటో తెలుసా? బుల్లెట్ నుండి పల్సర్ వరకు ఆసక్తికరమైన నిజాలు!

Interesting Facts: మనం రోజూ రోడ్లపై రకరకాల బైక్లను చూస్తుంటాం. చాలామంది తమకు నచ్చిన బైక్లను కొనుక్కుంటారు కానీ, ఆ బైక్ కంపెనీలు పెట్టిన పేర్ల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. మనకు తెలిసిన కొన్ని ఫేమస్ బైక్ పేర్ల అర్థాల గురించి తెలుసుకుందాం..

Interesting Facts: మీరు వాడే బైక్ పేరుకు అర్థం ఏంటో తెలుసా? బుల్లెట్ నుండి పల్సర్ వరకు ఆసక్తికరమైన నిజాలు!
Bike Name Meanings
Subhash Goud
|

Updated on: Apr 23, 2026 | 8:56 AM

Share

Interesting Facts: మనం రోజూ రోడ్లపై రకరకాల బైక్లను చూస్తుంటాం. చాలామంది తమకు నచ్చిన బైక్లను కొనుక్కుంటారు కానీ, ఆ బైక్ కంపెనీలు పెట్టిన పేర్ల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. మనకు తెలిసిన కొన్ని ఫేమస్ బైక్ పేర్ల అర్థాల గురించి తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!

హీరో (Hero) మోటార్స్:

  • స్ప్లెండర్ (Splendor): వైభవం లేదా గొప్పతనం అని అర్థం.
  • ప్యాషన్ (Passion): ఏదైనా సాధించాలనే తీవ్రమైన కోరిక.
  • గ్లామర్ (Glamour): అందం లేదా ఆకర్షణ.
  • ఎక్స్-పల్స్ (Xpulse): ఇందులో ‘X’ అంటే క్రాస్, ‘Pulse’ అంటే గుండె చప్పుడు అని అర్థం.

బజాజ్ (Bajaj) మోటార్స్:

  • పల్సర్ (Pulsar): ఆకాశంలో మెరిసే నక్షత్రం.
  • అవెంజర్ (Avenger): పగ తీర్చుకునేవాడు అని అర్థం.
  • డిస్కవర్ (Discover): కొత్త వాటిని కనుగొనడం.
  • డామినర్ (Dominar): శాసించేవాడు లేదా ఆధిపత్యం చలాయించేవాడు.
  • ప్లాటినా (Platina): బంగారం కంటే విలువైన ‘ప్లాటినం’ లోహం నుండి ఈ పేరు వచ్చింది

టీవీఎస్ (TVS), సుజుకి (Suzuki):

  • అపాచీ (Apache): యుద్ధం చేసే వీరుల తెగ పేరు.
  • రైడర్ (Raider): శత్రువులపై దాడి చేసేవాడు.
  • జూపిటర్ (Jupiter): ఇది ఒక గ్రహం (గురు గ్రహం) పేరు.
  • యాక్సెస్ (Access): సులభంగా అందుబాటులో ఉండేది.
  • బర్గ్‌మన్ (Burgman): నగరవాసి అని అర్థం.

హోండా (Honda) మోటార్స్:

  • యాక్టివా (Activa): చాలా చురుకైనది అర్థం.
  • డియో (Dio): ఇటాలియన్ భాషలో ‘దేవుడు’ అని అర్థం.
  • షైన్ (Shine): ప్రకాశించే వెలుగు.
  • యూనికార్న్ (Unicorn): పురాణాల్లో ఉండే రెక్కల గుర్రం.
  • హార్నెట్ (Hornet): కందిరీగ అని అర్థం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield):

  • బుల్లెట్ (Bullet): తుపాకీ నుండి దూసుకుపోయే తూటా.
  • క్లాసిక్ (Classic): ఎప్పటికీ విలువ తగ్గనిది, పాతదైనా ఎవర్ గ్రీన్ గా ఉండేది.
  • మీటోర్ (Meteor): నింగి నుండి రాలే ఉల్క .
  • హంటర్ (Hunter): వేటగాడు.
  • హిమాలయన్ (Himalayan): హిమాలయ పర్వతాలకు చెందినది.

ఇది కూడా చదవండి: 500 రూపాయల నోట్లను ఎక్కడ ముద్రిస్తారు? నోటుకు ఎంత ఖర్చు..? ఆసక్తికర విషయాలు..!

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!