Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సూచీలు ఎన్ని పాయింట్లు పడ్డాయంటే..

Stock Market: అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ బ్యాంకింగ్ కుంభకోణంలో పాటు ఆసియా మార్కెట్ల అనిశ్చితి వల్ల నేడు ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి...

Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సూచీలు ఎన్ని పాయింట్లు పడ్డాయంటే..
Stock Market

Updated on: Feb 14, 2022 | 9:32 AM

Stock Market: అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ బ్యాంకింగ్ కుంభకోణంలో పాటు ఆసియా మార్కెట్ల అనిశ్చితి వల్ల నేడు ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ ఆరంభంలోనే  అత్యధికంగా 1550 పాయింట్లు కోల్పోయింది. నిష్టీ సూచీ ఇదే సమయంలో 400 పాయింట్ల మేర నష్టాల్లో కి జారింది.

ఇవీ చదవండి..

Business Loan: వ్యాపారానికి రుణం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. ఇక్కడ తెలుసుకోండి..