Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా..!

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను మీరు ఎప్పుడైనా గమనించారా..

Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా..!
Train Ticket
Follow us

|

Updated on: Apr 11, 2022 | 8:59 AM

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను మీరు ఎప్పుడైనా గమనించారా.. టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్య మీకు చాలా పెద్ద సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ నంబరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలను అందిస్తుంది. ఈ నంబర్ మీ రైలు స్థితి, వర్గాన్ని కూడా తెలియజేస్తుంది. కేవలం 5 అంకెల సంఖ్యలోనే ఇంత సమాచారం దాగి ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజమే. వాస్తవానికి ప్రతి రైలుకు ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఇది దాని గుర్తింపు. ఈ అంకెలు 0 నుంచి 9 వరకు ఉండవచ్చు. 5 అంకెలలో 0 నుంచి 9 వరకు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. 0 అంటే ఈ రైలు ప్రత్యేక రైలు అని అర్థం. (వేసవి స్పెషల్, హాలిడే స్పెషల్ లేదా ఇతర స్పెషల్ కేటగిరీకి చెందినది)

1 నుంచి 4 వరకు అంకెలు అంటే..?

మొదటి అంకె 1 ఉంటే ఈ రైలు చాలా దూరం వెళుతుందని అర్థం. ఈ రైలు రాజధాని, శతాబ్ది, జన్ సాధర్, సంపర్క్ క్రాంతి, గరీబ్ రథ్, దురంతో అయి ఉంటుంది. అలాగే మొదటి అంకె 2 అంటే ఈ రైలు చాలా దూరం వెళుతుందని అర్థం. వాస్తవానికి 1-2 అంకెల రైళ్లు ఒకే కేటగిరికి చెందుతాయి. మొదటి అంకె 3 అయితే ఈ రైలు కోల్‌కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం. మొదటి అంకె 4 అయితే అది న్యూ ఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైలు అని అర్థం.

5 నుంచి 9 వరకు అంకెల అర్థం

మొదటి అంకె 5 అయితే అది ప్యాసింజర్ రైలు. మొదటి అంకె 6 అయితే అది MEMU రైలు. మొదటి అంకె 7 అయితే అది DEMU రైలు. మొదటి అంకె 8 అయితే అది రిజర్వ్ చేయబడిన రైలు. మొదటి అంకె 9 అయితే అది ముంబై సబ్ అర్బన్ రైలు.రైలు మొదటి అక్షరం 0, 1, 2తో ప్రారంభమైతే మిగిలిన నాలుగు అక్షరాలు రైల్వే జోన్, విభజనను సూచిస్తాయి.

Funny Video: పాపం జాగ్వార్.. చాలా ట్రై చేసింది కానీ కుదరలేదు..!

IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో చాహల్‌ అరుదైన ఘనత.. ఈ రికార్డ్‌ సాధించిన ఆరో వ్యక్తి..

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.