PAN Card Rules: పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఈ తప్పు చేస్తే భారీ జరిమానా

దేశంలోని ప్రతి వ్యక్తి తన పేరు మీద పాన్ నంబర్‌ను సృష్టించుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు మీద రెండు పాన్ నంబర్లు ఉంటే అది నేరం. అలా అయితే, శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. డూప్లికేట్ పాన్ కార్డ్ కలిగి ఉండటం సరైనది కాదని గుర్తించుకోండి. ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి పేరు మీద ఒక పాన్ నంబర్ మాత్రమే జారీ చేస్తారు. కానీ కొన్ని సమయాల్లో కొందరు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు పొందుతున్నారు. ఇలా జరిగితే, వెంటనే ఒక నంబర్‌ను క్లోజ్‌ చేసుకోవాల్సి ..

PAN Card Rules: పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఈ తప్పు చేస్తే భారీ జరిమానా
Pan Card Rules
Follow us

|

Updated on: Feb 18, 2024 | 10:12 AM

PAN Card Rules: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్ కార్డ్) అనేది భారతదేశ గుర్తింపు కార్డు. ఆదాయపు పన్ను శాఖ ఈ గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. దేశంలోని వివిధ ఆర్థిక లావాదేవీలకు ఈ పాన్ నంబర్ అవసరం. ఒక వ్యక్తి లేదా సంస్థ ఆర్థిక లావాదేవీలు ఈ సంఖ్య ఆధారంగా గుర్తిస్తారు. పాన్ ఆధారంగా ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. బ్యాంకు ఖాతా తెరవడానికి కూడా ఈ గుర్తింపు కార్డు అవసరం. అయితే ఈ పాన్ కార్డును కలిగి ఉండటానికి లేదా ఉంచుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మీరు పాన్ కార్డుకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించకపోతే మీరు భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవచ్చు.

దేశంలోని ప్రతి వ్యక్తి తన పేరు మీద పాన్ నంబర్‌ను సృష్టించుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు మీద రెండు పాన్ నంబర్లు ఉంటే అది నేరం. అలా అయితే, శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. డూప్లికేట్ పాన్ కార్డ్ కలిగి ఉండటం సరైనది కాదని గుర్తించుకోండి. ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

సాధారణంగా ఒక వ్యక్తి పేరు మీద ఒక పాన్ నంబర్ మాత్రమే జారీ చేస్తారు. కానీ కొన్ని సమయాల్లో కొందరు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు పొందుతున్నారు. ఇలా జరిగితే, వెంటనే ఒక నంబర్‌ను క్లోజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉంటే నిర్భయంగా ఆదాయపు పన్ను శాఖకు అందించాల్సి ఉంటుంది. చాలా మంది అక్రమంగా గుర్తింపులను నకిలీ చేయడం ద్వారా ఎక్కువ పాన్ నంబర్‌లను సృష్టించుకుంటున్నారు. ఒక వేళ మీరు ఒకటికంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నట్లు గుర్తించినట్లయితు 10 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఏదైనా మోసం జరిగితే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అందుకే ఆదాయపు పన్ను శాఖ కూడా ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్న వారిపై ఓ కన్నేసి ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు