LPG Cylinder: మీరు వంట గ్యాస్ కొత్తది తీసుకున్నారు. దానిని సీల్ తో మీకు డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సిలెండర్ రెండు రోజుల తరువాత మీరు ఉపయోగించడం కోసం సీల్ ఓపెన్ చేశారు. అప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దీంతో మీరు కంగారు పడతారు. మొదట ఏమి చేయాలో అర్ధం కాదు. ఎందుకంటే, లీక్ ఆపడం మీకు తెలీదు. రెండోది సీల్ ఓపెన్ చేసిన తరువాత లీకేజీకి గ్యాస్ కంపెనీ బాధ్యత వహిస్తుందా అనే అనుమానం వెంటాడతాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు లీక్జీ గమనించిన వెంటనే ఒక ఫోన్ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ విషయాన్ని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అధికారిక సోషల్ మీడియా ఆధ్వర్యంలోని ట్విట్టర్ ఫిర్యాదుల పరిష్కార వేదిక MoPNG వెల్లడించింది.
ఒక వినియోగదారుడు ఈ వేదికపై గ్యాస్ లీకేజీపై ఫిర్యాదు చేశారు. ఈ వేదిక పై ఇంధనానికి సంబంధించి ఏ ఫిర్యాదునైనా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ వినియోగదారుని ఫిర్యాదుపై స్పందించిన MoPNG ట్విట్టర్ వేదిక ఇలా చెప్పింది.
ఈ నంబర్‌కు కాల్ చేయండి
ఒక వినియోగదారు వ్రాశారు – గ్యాస్ సిలిండర్‌లో లీక్. కానీ నేను ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయలేకపోతున్నాను. దయచేసి వెంటనే సహాయం చేయండి. దీనికి MoPNG ఇ-సేవ ప్రత్యుత్తరం ఇచ్చింది. దానిని ట్వీట్ చేసింది. అందులో ఇలా పేర్కొంది.
మీరు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.. దానికోసం ఇలా చేయాలి..
వినియోగదారునికి MoPNG e-Seva ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సమాధానం ఇక్కడ మీరు చూడొచ్చు..
@IndianOilcl Leakage in Gas Cylinder….Not able to log the complaint online…..kindly help immediately.
— VS (@reply2sharma) October 15, 2021
గ్యాస్ సిలిండర్ లీక్ అయితే, ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఇవి కూడా చదవండి: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Ration Card: ఆరు నెలలకుపైగా రేషన్ తీసుకోవడం లేదా.. మీ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి..
Motkupalli: ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ : మోత్కుపల్లి