వినియోగదారుల కోసం ఎస్‌బీఐ వీడియో కేవైసీ

కరోనా కొత్త ఆలోచనలకు తెరలేపుతోంది. వినియోదారుకు బ్యాంక్ కు మధ్య ఎటువంటి ఇబ్బందుకుల రాకుండా కొత్త టెక్నాలజీని ఎస్‌బీఐ వినియోగిస్తోంది. తాజాగా.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను మంజూరు చేసేందుకు వీడియో కేవైసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకేవైసీతో కేవైసీకి అయ్యే ఖర్చును సగానికి సగం తగ్గించడంతోపాటు ఆన్‌లైన్‌ మోసాలకు ఈ వీడియో కేవైసీతో అడ్డుకోవచ్చని అంటోంది. దరఖస్తుదారుడిని గుర్తించడం, వారిని ద్రువీకరించడం, ఫోటో తీసుకోవడం, జియోట్యాగింగ్ చేయడం వంటి ప్రక్రియ ఇందులో ఉంటాయి. ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ నిబంధనలు […]

వినియోగదారుల కోసం ఎస్‌బీఐ వీడియో కేవైసీ
Follow us

|

Updated on: Jun 16, 2020 | 9:03 PM

కరోనా కొత్త ఆలోచనలకు తెరలేపుతోంది. వినియోదారుకు బ్యాంక్ కు మధ్య ఎటువంటి ఇబ్బందుకుల రాకుండా కొత్త టెక్నాలజీని ఎస్‌బీఐ వినియోగిస్తోంది. తాజాగా.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను మంజూరు చేసేందుకు వీడియో కేవైసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకేవైసీతో కేవైసీకి అయ్యే ఖర్చును సగానికి సగం తగ్గించడంతోపాటు ఆన్‌లైన్‌ మోసాలకు ఈ వీడియో కేవైసీతో అడ్డుకోవచ్చని అంటోంది. దరఖస్తుదారుడిని గుర్తించడం, వారిని ద్రువీకరించడం, ఫోటో తీసుకోవడం, జియోట్యాగింగ్ చేయడం వంటి ప్రక్రియ ఇందులో ఉంటాయి. ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ నిబంధనలు అమల్లో ఉండటంతో ఈ ఆధునిక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ఎస్‌బీఐ కార్డు ఓ ప్రకనటలో పేర్కొన్నది.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..