Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎలా లెక్కిస్తారో తెలుసా..

Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎలా లెక్కిస్తారో తెలుసా..

Ayyappa Mamidi

|

Updated on: Apr 12, 2022 | 6:59 PM

Travel Insurance: రాగిణి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లింది. ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణ బీమా(Acidental Insurance) ఉంటే మంచిదని ఎవరో ఆమెకు చెప్పారు. డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Travel Insurance: రాగిణి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లింది. ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణ బీమా(Accidental Insurance) ఉంటే మంచిదని ఎవరో ఆమెకు చెప్పారు. డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ప్రయాణాల్లో ఎదురయ్యే ఊహించని విపట్టుయాలను ఎదుర్కోవచ్చు అని వారు రాగిణికి చెప్పారు. ఆదేవిధగమ రాగిణి స్నేహితురాలు కూడా ఆమెకు ఒకట్రెండు ట్రావెల్ పాలసీల గురించి చెప్పింది. కానీ రాగిణికి ఈ విషయంలో క్లియర్ పిక్చర్ రాలేదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎలా నిర్ణయిస్తారో ఆమెకు అర్థం కాలేదు. ప్రీమియంల(Premium) కోసం ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారో ఆమె అర్థం చేసుకోలేకపోతోంది. మీకు కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నట్లయితే ఈ వీడియోను వెంటనే చూడండి. పూర్తి వివరాలు తెలుసుకోండి..



పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Marriage Insurance: పెళ్లి వేడుకలకూ ఇన్సూరెన్స్ ఉంది తెలుసా? పూర్తి వివరాలు..

Multibagger stock: స్టాక్ రేట్ తక్కువే కానీ ఇచ్చిన రాబడి ఎక్కువ.. ఇంతకీ ఆ షేర్ ఏమిటంటే..