Marriage Insurance: చాలా మంది తమ కుమార్తె పెళ్లి కోసం వెడ్డింగ్ మ్యూజిక్ నుంచి హోటల్ రూమ్‌ల వరకు అన్నింటినీ బుక్ చేసుకుంటారు. కానీ కరోనా మహమ్మారి(Covid Pandemic) థర్డ్ వేవ్ కారణంగా.. కొందరు పెళ్లిని వాయిదా వేయవలసి వచ్చింది. దీంతో వారు లక్షల్లో నష్టాన్ని(Big Loss) చవిచూడాల్సి వచ్చింది. వివాహానికి ఇన్సూరెన్స్ చేసి ఉంటే, వారు తన డబ్బును రికవరీ చేసుకుని ఉండేవారు. ఇలాంటి వారికోసం కొత్తగా మ్యారేజ్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. అకస్మాత్తుగా వివాహం క్యాన్సిల్ కావడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురి కావడం, వ్యక్తిగత ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి వల్ల నష్టం వాటిల్లినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Multibagger stock: స్టాక్ రేట్ తక్కువే కానీ ఇచ్చిన రాబడి ఎక్కువ.. ఇంతకీ ఆ షేర్ ఏమిటంటే..