AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.40 వేల ఆదాయం పక్కా!

ఇంటి నుంచే తక్కువ పెట్టుబడితో డిజిటల్ సర్వీసెస్ ఏజెన్సీని ప్రారంభించండి. చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా, వాట్సాప్ మార్కెటింగ్, వెబ్‌సైట్ సేవలు అందిస్తూ నెలకు రూ.30-40 వేల ఆదాయం సంపాదించవచ్చు. కేవలం మీ స్కిల్స్, రూ.40-50 వేల పెట్టుబడితో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు.

Business Idea: తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.40 వేల ఆదాయం పక్కా!
Salary
SN Pasha
|

Updated on: Feb 19, 2026 | 6:00 AM

Share

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన ఈ కాలంలో చిన్న వ్యాపారాలు, షాపులు, స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయాల్సిన అవసరం పెరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డిజిటల్ సర్వీసెస్ ఏజెన్సీని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి ప్రధాన పెట్టుబడి మీ స్కిల్‌. సుమారు రూ.40–50 వేల పెట్టుబడితో ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, కొన్ని డిజిటల్ టూల్స్, అలాగే ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సులకు ఖర్చు చేయవచ్చు. ఈ ఏజెన్సీ ద్వారా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, వాట్సాప్ మార్కెటింగ్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సెటప్, పోస్టర్ డిజైన్, చిన్న వెబ్‌సైట్ నిర్వహణ వంటి సేవలను అందించవచ్చు.

ఒక చిన్న వ్యాపారం నుంచి నెలకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఫీజు వసూలు చేయవచ్చు. ప్రారంభంలోనే 8–10 క్లయింట్లు దొరికితే నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఆదాయం సాధ్యమవుతుంది. ఖర్చులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్‌లో సక్సెస్‌ అవ్వాలంటే నిరంతర అప్డేట్ అవుతూ ఉండడం, కస్టమర్లకు ఫలితాలు చూపించడం, సమయానికి పని పూర్తి చేయడం చాలా అవసరం.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా క్లయింట్లను సంపాదించవచ్చు. ఫ్రీగా ఒకటి రెండు ప్రాజెక్టులు చేసి పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుంటే నమ్మకం పెరుగుతుంది. తక్కువ పెట్టుబడి, విస్తృత మార్కెట్, ఇంటి నుంచే పని చేసే సౌలభ్యం కారణంగా డిజిటల్ సర్వీసెస్ ఏజెన్సీ భవిష్యత్తులో మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.