Gold Price Today: షాక్‌ల మీద షాకిస్తున్న బంగారం ధర.. శుక్రవారం కూడా పెరిగిన గోల్డ్ రేట్.
దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది. ధర ఇలాగే పెరిగితే మరో రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటేయడం పక్కాగా కనిపిస్తోంది. మరి శుక్రవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లూ దూసుకుపోతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుండడం, ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలో శుక్రవారం కూడా పెరుగుదల కనిపించింది.
దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది. ధర ఇలాగే పెరిగితే మరో రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటేయడం పక్కాగా కనిపిస్తోంది. మరి శుక్రవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,00గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,200గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,110 గా ఉంది.
* ఇక కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
* పుణెలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,800గ కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960గా ఉంది.
* ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960గా ఉంది.
వెండి ధర ఎలా ఉందంటే..
వెండి కూడా బంగారం దారిలోనే ప్రయణిస్తోంది. దేశ వ్యాప్తంగా వెండి ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 500 పెరగడం గమనార్హం. దీంతో చెన్నైలో ఈ రోజు కిలో వెండి ధర రూ. 78,000కి చేరింది. ఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ. 75,100గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..