గోల్డ్ ETF వర్సెస్ సిల్వర్ ETF..! ప్రస్తుత పరిస్థితుల్లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభం?
బంగారం, వెండి ధరలు, ETFలు పెరిగినప్పటికీ, పెట్టుబడిదారులకు ఏది లాభదాయకమో అని సందేహం. ఇటీవలి రికవరీ, వెండి మెరుగైన రాబడిని చూపినా, నిపుణులు స్వల్పకాలిక అస్థిరత నిర్వహణకు బంగారం (75 శాతం), వెండి (25 శాతం) కేటాయింపును సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా వెండికి డిమాండ్ ఉండగా, రిస్క్ తగ్గించుకోవడానికి ఈ వ్యూహం అవసరం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
