AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price: బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్ల వివరాలివే

ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,550కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,970 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.

Gold Silver Price: బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్ల వివరాలివే
Gold Price Today
Basha Shek
|

Updated on: Nov 25, 2022 | 7:02 AM

Share

బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్‌. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి, వెండి ధరలు ఇవాళ (నవంబర్‌ 25) భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,550కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,970 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.120 మేర పెరిగింది. కొత్త ధరలతో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 62,200 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,970 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా కొనసాగుతోంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.

వెండి ధరలిలా..

ఇక మారిన ధరలతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కేరళ లో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది. ఇక ముంబై, కోల్‌తా నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం, వెండి రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ