Gold Silver Price Today: స్వలంగా పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి.. తాజా ధరల వివరాలు

|

Mar 19, 2022 | 6:44 AM

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు బంగారం, వెండి కొనుగోళ్లు జరుగా జరుగుతుంటాయి. మహిళలకు..

Gold Silver Price Today: స్వలంగా పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి.. తాజా ధరల వివరాలు
Follow us on

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు బంగారం, వెండి కొనుగోళ్లు జరుగా జరుగుతుంటాయి. మహిళలకు అత్యంత ఇష్టమైన పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. తాజాగా శనివారం (March 19) స్వల్పంగా పెరిగింది. అలాగే వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,600 వద్ద నమోదవుతోంది.

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770 వద్ద ఉంది.

ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.51,770 ఉంది.

కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,770 ఉంది.

బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,770 ఉంది.

హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 వద్ద ఉంది.

విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 ఉంది.

కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 వద్ద ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, ముంబైలో రూ.69,000 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, హైదరాబాద్‌లో రూ.72,900 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, కేరళలో రూ.72,900 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం, వెండి ధరల్లో రోజులో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అపరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్‌ మెయింటెన్ చేస్తున్నారా.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు..!

AC: ఏసీ కొనాలంటే చాలా ఖర్చు.. కానీ ఇలా చేస్తే చాలా సులువు..!