Gold Silver Price: బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,200 ఉండగా..
Latest Gold Silver Prices: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 లు గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.58,400 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,490 ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490గా ఉంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530గా ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,540లుగా ఉంది.
వెండి ధరలు ఇలా..
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,400గా ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.58,400 ఉంది.
- చెన్నైలోలో కిలో వెండి ధర రూ.63,700, బెంగళూరులో రూ.63,700, కేరళలో రూ.63,700 ఉంది.
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,700, విజయవాడలో రూ.63,700, విశాఖపట్నంలో రూ.63,700 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..