Gold Price Today: గోల్డ్‌ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్‌.. తులంపై ఒక్క రోజులోనే ఎంత పెరిగిందో తెలుసా.?

దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వినియోగదారులకు షాక్‌నిచ్చాయి. 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా ఒక్క రోజులోనే రూ. 100 వరకు పెరగడం గమనార్హం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 61వేల దిశగా దూసుకుపోతోంది...

Gold Price Today: గోల్డ్‌ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్‌.. తులంపై ఒక్క రోజులోనే ఎంత పెరిగిందో తెలుసా.?
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2023 | 6:24 AM

బంగారం ధర మరోసారి భగ్గుమంది. మొన్నటి వరకు కాస్త శాంతించినట్లు కనిపించిన గోల్డ్‌ ధరలు మంగళవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వినియోగదారులకు షాక్‌నిచ్చాయి. 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా ఒక్క రోజులోనే రూ. 100 వరకు పెరగడం గమనార్హం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 61వేల దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,600 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,650గా ఉంది.

* ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,320గా ఉంది.

ఇవి కూడా చదవండి

* ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,450, 24 క్యారెట్స్ ధర రూ. 60,470వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,320గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,320 గా ఉంది.

* కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,320గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

* వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 55300 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,320వద్ద కొనసాగుతోంది.

* ఇక ఖమ్మంలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,300, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300, 24 క్యారెట్స్ గోల్ఢ్‌ రేట్ రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,320గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఓవైపు బంగారం ధర భారీగా పెరిగితే వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 700 వరకు తగ్గుముఖం పట్టడం విశేషం. ఒకే రోజులో ఇంతగా తగ్గడం ఇటీవల ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో మంగళవారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000గా ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200గా ఉండగా.. హైదరాబాద్‌ విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 80,000గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..