Gold Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold, Silver Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ (మే 1) మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: May 01, 2023 | 6:29 AM

Gold, Silver Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ (మే 1) మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. ఇక వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,200 పలుకుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,930 పలుకుతోంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 పలుకుతోంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,330, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,440గా ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 పలుకుతోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,200 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కేరళ తదితర నగరాల్లో రూ.80,400లకు లభిస్తోంది. ఇక కోల్‌కతాలో రూ.76,200 పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

 

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..